Thursday, April 21, 2011

ఎదురుచూపు




ఎంత చెప్పినా వినవుగా
నిరీక్షించొద్దు
 నాకోసమంటే....
అన్నాడు నెలరాజు ఆత్మీయంగా
చిర్నవ్వింది కలువ
అతని ప్రేమకి.....ప్రేమతో...జగతి 
                                                     

1 comment:

  1. అందులో మాధుర్యం తెలిసినప్పుడు వద్దు అన్న మనసు వినదుగా

    ReplyDelete