Sunday, April 17, 2011

దిల్ కూజితాలు



చదువుకోవడమంటే నాకు ప్రాణం 


ఊహ తెలిసిన నాటినుండి 
చదువుకుంటూనే ఉన్నా
'ప్రేమ' ని .....
జీవితం సరి పోతుందో లేదో....ప్రేమతో....జగతి 

1 comment:

  1. ప్రేమ గురించి మీ అంత అందంగా ఎవ్వరు వ్యక్తం చేయలేరేమో ??

    ReplyDelete