Thursday, March 24, 2011

బ్రతికే ప్రతిక్షణం


  • ప్రేమ సాగరమెక్కడో లేదు
    నీ హ్రుదయాన్నే ప్రేమ సంద్రం
    చేసుకుంటే.....
    బ్రతికే ప్రతిక్షణం
    .....ప్రేమే..
    నిన్ను నడిపిస్తుంది
    నీ కన్నీరు తుడుస్తుంది
    అనంతమైన ఆ సాగరంలోని
    ఉప్పదనం కోటానుకోట్ల
    జీవుల అశ్రువులదేనని తలచినపుడు
    ప్రేమే నీకు తోడై..నీడై..నడిపిస్తుంది
    ప్రేమతో సహజీవనం అనుక్షణం
    ఓ జీవితకాల అనుభవం
    ..ప్రేమతో ...జగతి
    February 22 at 7:24pm · 

1 comment:

  1. .....ప్రేమే..
    నిన్ను నడిపిస్తుంది
    నీ కన్నీరు తుడుస్తుంది

    ఇది తెలియక చాలామంది డబ్బులో సుఖం ఉంది అనుకుంటారు.

    ReplyDelete