కసాయి వాడు , కత్తివి నువ్వు
మీ ఇద్దరి మధ్యా పోటీ
సామ్రాజ్యవాదం పేరిట నువ్వు
ఉగ్రవాదం తరపున వాడు
శాంతి యుద్ధం రూపున నువ్వు
మతోన్మాదం రూపున వాడు
నరుకుతోంది
మాత్రం ...
గొర్రెల మైన మమ్మల్నేకదా....
కత్తిని విసిరినా...
కసాయితనం చూపినా...
మళ్ళీ తలెత్తి నిలబడి చూపించగలిగే
ధైర్యం కూడా మాదే.....
ప్రేమతో.....జగతి
కత్తిని పట్టింది మనమే గొఱెలను వేటాడె వాడిని అడ్డుకొనక పోతే మొత్తం మందే నాశనమవుతుంది.. యుద్ధం యుద్ధమూలాలను తవ్విపోయడానికే..ఆకలి చావు కంటే ఆత్మహత్యకంటే పోరాడి చావడం మేలు కాదా...
ReplyDeleteKavita bagundandi
ReplyDelete